అరట తొక్కతో అనేక ప్రయోజనాలు..
మనలో చాలా మంది అరటి పండు తిన్న తర్వాత తొక్క పడేస్తాం కదా. కానీ ఇకముందు తొక్కే కదా అని తేలిగ్గా తీసిపారేయకండి. ఎందుకంటే దాని వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా చర్మ సంరక్షణలో అది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆ వివరాలు చూద్దాం.