గుడ్డు ఏ సమయంలో తింటే మేలు జరుగుతుందో తెలుసా?
ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లలు, పెద్దలు క్రమం తప్పకుండా తీసుకునే ఆహారం గుడ్డు. గుడ్లు తినడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అయితే సాయంత్రం పూట కూడా దీన్ని తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. సాయంత్రం పూట గుడ్లు తింటే ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.