Halim Seeds: శరీరంలో రక్తం తక్కువగా ఉందా? ప్రతిరోజూ ఒక చెంచా హలీమ్ గింజలను తినండి!
హలీమ్ విత్తనాలు ఒక సూపర్ ఫుడ్. ప్రసవం తర్వాత మహిళలు ప్రతిరోజూ 1 టీస్పూన్ హలీమ్ విత్తనాలను తినాలి. దీన్ని రోజూ ఉపయోగించడం వల్ల శరీరంలో పాల స్థాయి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.