Health News: పండ్లు తింటున్నారా? అయితే మీ లైఫ్ రిస్కులో పడినట్టే.. ఎలాగంటే?
మార్కెట్లో విక్రయించే పండ్లలో 30శాతం కంటే ఎక్కువ ఫ్రుట్స్కు పురుగుమందులు వాడుతున్నారని రిపోర్టులు చెబుతున్నాయి. క్యాన్సర్, ఆస్తమా లాంటి వ్యాధుల కేసుల పెరుగుదలకు పండ్లపై మితిమీరి వాడే రసాయనాలే కారణమని తెలుస్తోంది. అందుకే హైబ్రిడ్ పండ్ల వాడకాన్ని తగ్గించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.