Periods: ఆడపిల్లలకు చిన్నవయసులోనే పీరియడ్స్ రావడం ఎందుకు మొదలవుతుంది..?
ఈ రోజుల్లో 8-9 ఏళ్ల ఆడపిల్లలకు పీరియడ్స్ రావడం చూస్తున్నాం. ఈ పరిస్థితి ఆడపిల్లలకే కాదు తల్లికి కూడా కష్టంగా ఉంటుంది. చిన్న వయస్సులో పీరియడ్స్ ఎందుకు వస్తుందో దాని గురించి తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్లోకి వెళ్లండి.