Children's Homework: తల్లిదండ్రుల ఆరోగ్యంపై పిల్లల హోంవర్క్ ప్రభావం
రోజంతా బిజీగా ఉండే తల్లిదండ్రులు పిల్లలకు చదువు చెప్పేటప్పుడు ఒత్తిడికి గురవుతారు. ఇంటిపని, ఆఫీస్ పని, కోపం ఇవన్నీ పిల్లలపై చూపుతారు. ఈ కోపం వల్ల తల్లిదండ్రులకు స్ట్రోక్స్ రావొచ్చు. ఇటీవల చైనాలో 40ఏళ్ల మహిళ పిల్లలకు హోంవర్క్ చేయిస్తుండగా ఒక్కసారిగా స్ట్రోక్‌కి గురైంది.