ICU Guidelines: ఐసీయూలో ఎవర్ని చేర్చాలి,ఎవర్ని చేర్చకూడదు? ఎవరి అనుమతి తీసుకోవాలి? తాజా గైడ్లైన్స్ ఇవే!
ఐసీయూల్లో రోగుల ప్రవేశంపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజా మార్గదర్శకాలను జారీ చేసింది. రోగి కుటుంబసభ్యుల అనుమతి ఇవ్వకుంటే ఐసియులలో చేర్చుకోకూడదని ప్యానెల్ చెప్పింది. ఇక మరిన్ని గైడ్లైన్స్ తెలుసుకోవడం కోసం మొత్తం ఆర్టికల్ని చదవండి.