Health Drinks: అవి హెల్త్ డ్రింక్స్ కాదా? నిజంగా ఇవి పిల్లలకు అవసరమా?
బోర్న్‌విటా వంటి డ్రింక్స్ ను హెల్త్ డ్రింక్ కేటగిరీ నుంచి తొలగించాలని సూచించింది ప్రభుత్వం. అసలు నిజంగా ఇవి హెల్త్ డ్రింక్సేనా? పిల్లలకు ఈ డ్రింక్స్ వలన ఉపయోగం ఉంటుందా? హెల్త్ డ్రింక్స్ నిజంగా పిల్లలకు అవసరమా? వివరాలు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.