Higher Studies: ఉన్నత చదువులు చదివితే ఎక్కువ కాలం బతుకుతారా?..ఆశ్చర్యకరమైన విషయాలు
చదువుకు యవ్వనానికి లింక్ ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ చదువులు చదివితే ఎక్కువ కాలం యవ్వనంగా ఉండవచ్చని అధ్యయనంలో తేలింది. ఉన్నత విద్యను అభ్యసించిన వారు ఎక్కువ కాలం జీవించారట. ఉన్నత విద్య వృద్ధాప్యాన్ని, మరణ ప్రమాదాన్ని తగ్గిస్తుందని పరిశోధకులు తేల్చారు.