Stomach Heat: ఎండాకాలంలో కడుపులో వేడి ఎందుకు పెరుగుతుంది?
శరీరంలో నీటి కొరత లేకుండా ఉండాలంటే ఎక్కువగా నీళ్లు తాగాలని, కొబ్బరి నీళ్లు, పండ్లు తినాలి. ఎండాకాలంలో కడుపులో వేడి ఉంటే ఎముకలలో నొప్పి, పాదాలు, అరికాళ్లలో మంట, నోటి పూత వంటి సమస్యలు వస్తాయి. ఎండాకాలం కడుపులో వేడి ఎందుకు వస్తుందో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్ళండి.