Moong Dal: కప్పు పెసరపప్పులో ఎంత ప్రొటీన్ ఉంటుంది?..అనేక వ్యాధులు దూరం
ఎన్నో వ్యాధులను నయం చేయగల సత్తా కేవలం పెసరపప్పుకే ఉంది. మాంసం, గుడ్లలో ఉండే ప్రొటీన్ ఇందులో లభిస్తుంది. 100 గ్రాముల పెసరపప్పులో 25 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇక పెసరపప్పులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.