Packet Flour: ప్యాకెట్ పిండి వాడుతున్నారా?.. ఈ వ్యాధులు వస్తాయి జాగ్రత్త
ప్యాకెట్ పిండికి బదులు మల్టీగ్రెయిన్ పిండిని వాడితే మంచిది. ఎందుకంటే ప్యాకెట్ పిండితో చేసిన రోటీలు తింటే ఆరోగ్యానికి ఎంతో హానికరం. వీటిని తినటం వలన స్థూలకాయం, మధుమేహం వంటి అనేక తీవ్రమైన వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది.