Kotha Prabhakar: కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం కేసులో ట్విస్ట్...!!
కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి నేపథ్యంలో దుబ్బాక నియోజకవర్గంలో బంద్ కొనసాగుతోంది. ఆయన త్వరగా కోలుకోవాలని బీఆర్ఎస్ నేతలు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. కాగా ప్రభాకర్ రెడ్డిపై హత్యయత్నం కేసులో కీలక ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. రాజుతోపాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.