Peanuts: ఖరీదైన డ్రైఫ్రూట్స్ కంటే శక్తివంతమైన వేరుశెనగ
శీతాకాలంలో వేరుశెనగను ఎక్కువగా తీసుకుంటారు. వేరుశెనగను బెల్లంతో తినేవారిలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. వేయించిన వేరుశెనగ తినడం వల్ల మలబద్ధకం, గ్యాస్ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వేరుశెనగ తినడం వల్ల అనేక వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది.