Early Wake Up Tips: ఇలా చేశారంటే ఉదయం తొందరగా లేవవచ్చు
పొద్దున లేచి వ్యాయామం చేయాలనుకునేవారు నైట్ త్వరగా పడుకోవాలి. కానీ.. చాలామంది రాత్రి నిద్రపోయే ముందు ఎక్కువసేపు మొబైల్, ల్యాప్టాప్, టీవీలు చూస్తున్నారు. అలా చేయకుండా ఆహారం, నీళ్లు ఎక్కువగా తీసుకుంటే మంచి నిద్ర పట్టి ఉదయం సమయానికి లేస్తారు.