Custard Apple Health Benefits: మధుమేహం ఉన్నవారు సీతాఫలాలు తినొచ్చా?
చలికాలంలో ఎక్కువగా మనకు దొరికే ఫలం..సీతాఫలం. మార్కెట్లోకి ఈ పండ్లు ఎప్పుడొస్తాయా అంటూ ఎదురుచూస్తూ ఉంటారు. కొండ ప్రాంతాల్లో ఈ చెట్లు ఎక్కువగా పెరుగుతాయి. చిన్నారుల దగ్గరి నుంచి పెద్దవారి వరకు వీటిని ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పండ్లు తింటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది.