Latest News In Telugu Home Tips: బియ్యానికి పురుగులు పట్టకుండా ఇలా చేయండి చాలామంది సంవత్సరానికి సరిపడా బియ్యాన్ని కొనుగోలు చేసి ఇంట్లో నిల్వ చేసుకుంటారు. బియ్యానికి పురుగులు పట్టే ఛాన్స్ ఉంటుంది. బియ్యంలో పురుగు పడితే ఇంగువ, వేపాకులు, లవంగాలు,ఉప్పు,వెల్లుల్లి రెబ్బలు, ముక్కల్ని మూట కట్టి బియ్యంలో అక్కడక్కడా ఉంచితే సరిపోతుంది. By Vijaya Nimma 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Care Tips: గీజర్ వాడితే జుట్టు ఊడుతుందా?..నిపుణులు ఏమంటున్నారు? చాలా మందిలో గీజర్ వాటర్ వాడటం గురించి అనేక సందేహాలుంటాయి. కొంతమంది జుట్టు ఊడుతుందని, చిన్న పిల్లలకు మంచిది కాదని అనుకుంటారు. అయితే అది నిజం కాదని.. గీజర్ వాటర్ తో స్నానం చేయడం వల్ల జుట్టు రాలదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kitchen Tips: ఆకు కూరలు ఇంట్లో తాజాగా ఉండాలంటే ఇలా చేయండి మన ఆరోగ్యానికి ఆకు కూరలు చాలా మంచిది. పాలకూర, తోటకూర, బచ్చలి, మెంతి, గోంగూర వంటి ఆకుకూరల్లో పొటాషియం, సోడియం, ప్రొటీన్లు, మెగ్నీషియం, కాల్షియం, ఫోలేట్, ఐరన్, విటమిన్లు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఆకు కూరలను రోజూ తింటే అనేక సమస్యలు తగ్గిపోయి ఆరోగ్యంగా ఉంటారు. By Vijaya Nimma 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: ఉదయాన్నే తులసి నీళ్లు తాగితే జరిగే అద్భుతాలు ఇవే తులసి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ప్రతీ రోజూ ఉదయాన్నే తులసిని నీళ్లల్లో వేసుకొని తాగితే అద్భుతమైన ప్రయోజనాలున్నాయి. తులసిలో ఉండే కార్మినేటివ్ లక్షణాలు జీర్ణక్రియకు మెరుగుపరిచి గ్యాస్, ఉబ్బరం సమస్య ఉంటే తగ్గిస్తుంది. By Vijaya Nimma 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Benefits: మద్యం అలవాటును మానిపించే అద్భుత మొక్క మనకు అనేక ప్రాంతాల్లో బిళ్ల గన్నేరు మొక్క కనిపిస్తూ ఉంటుంది. కేవలం అలంకరణకే కాకుండా ఈ మొక్కలో మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. చాలా రకాల అనారోగ్య సమస్యలు తగ్గించడంలో ఇది ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ఏవైనా పురుగులు కుడితే ఈ ఆకుల రసం రాయడం వల్ల దద్దుర్లు తగ్గిపోతాయి. By Vijaya Nimma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mustard Benefits: ఆవాలతో ఇలా చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది వంటల్లో వాడే ఆవాలు అందరికి తెలిసివవే. ఆవాలు వంటకాల్లో, ఆరోగ్య ప్రయోజనాలే కాదు అదృష్టాన్ని కూడా కలిగిస్తాయి. మనపై ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా ఆవాలు వాటిని తొలగిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు. By Vijaya Nimma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu fenugreek benefits: చలికాలంలో మగవాళ్లు మెంతికూర తింటే ఏమవుతుంది? చలికాలంలో ఎన్నో రకాల వైరస్లు మనపై దాడి చేస్తుంటాయి. మనల్ని మనం రక్షించుకోవడంతో పాటు ఆహారం పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. మెంతికూరతో చాలా రకాల వంటకాలు చేసుకుని తింటా. మెంతికూర వల్ల బాడీలో ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటు ఎల్లప్పుడూ లోపలి నుంచి వేడిగా ఉంటుంది. By Vijaya Nimma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Garika Grass Health Benefits: గడ్డితో తలనొప్పి మాయం..ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం పెరుగుతున్న పని ఒత్తిడి, జీవన విధానంలో తరచూ తలనొప్పి వస్తూ ఉంటుంది. గరికతో ఆరోగ్య ప్రయోజనాలతోపాటు ఔషధ గుణాలున్నాయి. తలనొప్పి ఎక్కువగా ఉంటే గరికగడ్డి రసంలో అతిమధురం పౌడర్ కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే తలనొప్పి నుంచి సత్వర ఉపశమనం పొందవచ్చు. By Vijaya Nimma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jasmine Tea Benefits: మల్లెపూలతో టీ.. ఎప్పుడైనా ట్రై చేశారా? ప్రకృతి ప్రసాదించిన అందమైన పూలల్లో మల్లెపూవ్వు ఒకటి. మల్లెపూల వాసన చూస్తే మానసిక ఒత్తిడి తగ్గి ఎంతో ప్రశాంతత కలుగుతుంది. మల్లెపూల టీ తాగితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. దీంతోపాటు వృద్ధాప్య ఛాయలు, రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్, దంత సమస్యలు రాకుండా ఉంటాయి. By Vijaya Nimma 01 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn