Potato: కూరగాయల్లో ఇది టాప్ బాసూ.. ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అవాక్కవాల్సిందే!
బంగాళదుంపల్లో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయి. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. బంగాళదుంపల స్కిన్‌లో గణనీయమైన మొత్తంలో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు ఉపయోగపడుతుంది.