pregnancy kit: ప్రెగ్నెన్సీ కిట్ని ఎలా ఉపయోగించాలి?..ఈ తప్పులు చేయొద్దు
మహిళలు సకాలంలో గర్భధారణను గుర్తించడం చాలా ముఖ్యం.ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ గర్భధారణను గుర్తించడానికి సులభమైన మార్గం. ఉదయం నిద్రలేచిన వెంటనే మూత్రాన్ని తీసుకోవాలి. దానిని శాంపిల్పై ఉంచాలి. పింక్ లైన్ కనిపిస్తే గర్భవతి కాదని, రెండు గులాబీ గీతలు కనిపిస్తే గర్భవతి అని అర్థం.