Latest News In Telugu Skin Care: వంటగదిలో ఉండే వీటిని ముఖంపై పూయకండి.. మీ చర్మం పాడవుతుంది! చర్మ సంరక్షణ విషయానికి వస్తే అందంగా, ఆకర్షణీయం కోసం కొన్ని హోం రెమెడీస్‌కి దూరంగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. శనగపిండి, టొమాటో, వాల్నట్ స్క్రబ్, నిమ్మ, నారింజ,ఆపిల్ వెనిగర్ వంటివి ముఖానికి వాడితే చర్మానికి చాలా కష్టంగా ఉంటుంది. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Beauty Tips: జిడ్డు చర్మానికి చెక్..ఇది వాడి చూడండి! జిడ్డు చర్మం, మచ్చలు ఉంటే సాలిసిలిక్ యాసిడ్‌ను ఉపయోగించాలి. సాలిసిలిక్ యాసిడ్‌ని రాత్రిపూట ఉపయోగించడం ఉత్తమం. సాలిసిలిక్ యాసిడ్నివాడేనప్పుడు మంచి నాణ్యమైన మాయిశ్చరైజర్ వాడాలని చర్మ నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sankranti Bath: సంక్రాంతి రోజు ఆ టైమ్‌కి స్నానం చేస్తే పట్టిందల్లా బంగారమే మకర సంక్రాంతి రోజున రేపు ఉదయం 9:14 నుంచి సూర్యాస్తమయం వరకు అత్యంత శుభప్రదమైనది. ఈ ముహూర్తంలో గంగా, గోదావరి, సంగమం సహా అన్ని పుణ్యనదులలో స్నానం చేయడం వల్ల కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. By Vijaya Nimma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Black Turmeric: నల్ల పసుపుతో కలిగే అద్భుత ప్రయోజనాలు నల్ల పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి గాయాలు, దెబ్బల కారణంగా మన శరీరంలో వచ్చిన వాపును తగ్గిస్తాయి. అలాగే కీళ్లనొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పిని తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. By Vijaya Nimma 14 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Green Tea : భోజనం తర్వాత గ్రీన్ టీ తాగితే.. ఏమవుతుందో తెలుసా సాధారణంగా ఉదయాన్నే గ్రీన్ టీ తాగడం చాలా మందికి అలవాటు. అయితే దీన్ని భోజనం తర్వాత తాగితే కూడా మంచి లాభాలు ఉన్నాయని చెబుతున్నారు నిపుణులు. వీటిలోని పోషకాలు మెరుగైన జీర్ణక్రియ, ఓరల్ హెల్త్ కు సహాయపడతాయి. అలాగే థియనైన్ కాంపౌండ్స్ మంచి నిద్రను అందిస్తాయి. By Archana 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes: షుగర్‌కు చెక్ పెట్టే ఫుడ్ ఐటెమ్స్ ఇవే..మీరు కూడా తినండి మధుమేహం నియంత్రణలో లేకుంటే కాలేయం, మూత్రపిండాలు, గుండె, మెదడు, కళ్లు దెబ్బతింటాయి. ఇది శక్తి, దాహం, ఆకలి, మూత్రవిసర్జనపై ప్రభావితమవుతుంది. పసుపు, మెంతికూర, ఏలకులు, దాల్చిన చెక్క, నల్ల మిరియాలతో కషాయాన్ని తయారు చేసి తాగితే మధుమేహా సమస్య తగ్గుతుంది. By Vijaya Nimma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Medicines: మందులు వేసుకునేప్పుడు ఈ ఆహారం అస్సలు తీసుకోవద్దు ఏ పేషెంటైనా సమయానికి మందులు వేసుకోవాలి. డైట్‌పై శ్రద్ధ పెట్టాలి. మందులు వేసుకునే సమయంలో అరటిపండు, పుల్లని పండ్లు, టీ, కాఫీ, పాల ఉత్పత్తులు, మద్యం, చల్లని పానీయాలు తాగితే ఆరోగ్యం దెబ్బతింటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. By Vijaya Nimma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Attack: తెల్లవారుజామున గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుంది? కారణాలు తెలుసుకోండి! రాత్రి నిద్రపోతున్నప్పుడు లేదా ఉదయం మేల్కొన్న తర్వాత అకస్మాత్తుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అనిపిస్తే, వెంటనే అప్రమత్తంగా ఉండండి. ఇక తెల్లవారు జామున గుండెపోటు ఎందుకు ఎక్కువగా వస్తుందో తెలుసుకోవాలనుంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Vijaya Nimma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Strawberry: స్ట్రాబెర్రీ అమేజింగ్ బెనిఫిట్స్ తెలుసుకుంటే తినకుండా ఉండలేరు! స్ట్రాబెర్రీతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది నేచురల్ షుగర్‌గా పనిచేస్తుంది. స్ట్రాబెర్రీ పండులోని సహజ యాంటీఆక్సిడెంట్లు క్యాన్సర్ కణాల వ్యాప్తిని నిరోధించగలవని పరిశోధకులు చెబుతున్నారు. కేవలం ఒక కప్పు స్ట్రాబెర్రీలు శరీరానికి కావాల్సినంత విటమిన్-సీని అందిస్తాయి. By Vijaya Nimma 13 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn