Health : ఉదయాన్నే నీరు తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు.. అవేంటో తెలుసుకోండి!
ఉదయాన్నే 240 మిల్లీలీటర్లు(ఒక గ్లాసు) నీరు తాగడం వల్ల కిడ్నీలోని వ్యర్థాలు ఫిల్టర్ అవుతాయి. ఇది మలబద్ధకాన్ని నివారిస్తుంది. కాగ్నిటివ్ ఫంక్షన్ కూడా మెరుగుపడుతుంది. ఇది మీ స్కిన్ ఆరోగ్యానికి కూడా మంచిది.