Roldgold Jewellery: నిజమైన ఆభరణాల కంటే కృత్రిమ ఆభరణాలు బాగా ప్రాచుర్యం పొందాయి. అయితే వాటి వల్ల కొందరికి చర్మవ్యాధులు వస్తున్నాయి. నేడు మార్కెట్‌లో రకరకాల డిజైన్‌లలో కళ్లు చెదిరే కృత్రిమ నగలు అందుబాటులో ఉన్నాయి. వీటిని చూస్తుంటే ఎవరైనా కొనాలని అనిపిస్తుంది. దీని వల్ల కొందరికి చర్మంలో అలర్జీలు కూడా వస్తున్నాయి. అంటే వీటిని ధరించిన తర్వాత గాయాలు, రక్త స్రావం, చీము కూడా వస్తుంటుంది.
పూర్తిగా చదవండి..Roldgold Jewellery: రోల్డ్‌గోల్డ్ నగలు వేసుకుంటున్నారా..అయితే ఈ వ్యాధులు ఖాయం
కృత్రిమ ఆభరణాలు వేసుకోవటం వల్ల చర్మవ్యాధులు,అలర్జీలు వస్తున్నాయి. మెడకు చుట్టూ బొబ్బలు, దద్దుర్లు, చర్మం నల్లగా మారితే.. సరైన సమయంలో చికిత్స తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. చర్మ సమస్యలు ఉంటే కృత్రిమ నగలు ధరించకపోవడమే మంచిది.
Translate this News: