Black Lips: సిగరెట్ వల్ల మీ పెదాలు నల్లగా మారాయా?..ఈ సమస్యలు తప్పవు
ధూమపానం చేసే వారికి నల్లటి పెదాలు ఉంటాయి. నల్లటి పెదాలకు సిగరేట్తో పాటు అనేక కారణాలు కూడా ఉన్నాయి. విటమిన్ బి12 లోపం వల్ల పెదాలు నల్లగా మారుతాయి. ఇలాంటి పెదవులను సంరక్షించుకోవడానికి మాయిశ్చరైజింగ్ లిప్ బామ్ వాడవచ్చు. శరీరానికి తగినంత నీరు తాగడం ముఖ్యం.