Latest News In Telugu Tennis : రోజూ గంట టెన్నిస్ ఆడితే కలిగే ప్రయోజనాలు టెన్నిస్ ఆడటవ వలన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. టెన్నిస్ ఆడుతున్నప్పుడు తల నుంచి కాలి వరకు అన్ని కండరాలు, నరాలు పునరుజ్జీవింపబడతాయి. శరీర శక్తిని పెంచి. రోజంతా చురుకుగా పని చేయవచ్చని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Citrus Fruits: భోజనం చేయగానే నారింజ తింటే కడుపుకు చాలా ప్రమాదం ఈ సిట్రస్ పండ్లలో ఆరెంజ్ ఒకటి. ఇది తింటే రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంతో పాటు చర్మం, జుట్టుకు మంచిది. భోజనం తర్వాత సిట్రస్ పండ్లను తీసుకుంటే.. అనారోగ్యానికి గురవుతారని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. సిట్రస్ పండ్లను ఉదయం ఖాళీ కడుపుతో తినడానికి ఉత్తమ సమయం. By Vijaya Nimma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Herbal Tea: ఆయుర్వేద వంటకం..5 నిమిషాల్లో గ్యాస్, యాసిడ్, తలనొప్పి మటుమాయం ఉదయాన్నే కెఫిన్ టీ, కాఫీ తాగడం వలన కడుపులో గ్యాస్, యాసిడ్, గుండెల్లో మంట, పుల్లని త్రేనుపు, కడుపులో గ్యాస్ ఏర్పడటం, తలనొప్పికి కారణమవుతుందని ఆయుర్వేద వైద్యులు అంటున్నారు. వీటినికి బదులు హెర్బల్ టీని తాగితే కడుపులో గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. By Vijaya Nimma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Papaya Benefits: పోషకాల్లో రారాజు.. విటమిన్లతో నిండిన బొప్పాయి తింటే మీరు కింగే కడుపు నొప్పి ఉన్నవారికి బొప్పాయి ఔషధం లాంటిదని న్యూట్రిషన్ నిపుణులు అంటున్నారు. ఇందులో శక్తివంతమైన ఫైబర్, ప్రోటీన్, ఫోలేట్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం వంటి అనేక విటమిన్లతోపాటు ఖనిజాలు అన్ని రోగాలకు తరమికొడుతుంది. బొప్పాయిని ఇతర పండ్లతో తినకూడదని వైద్యులు చెబుతున్నారు. By Vijaya Nimma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : శృంగారంలో రెచ్చిపోవాలనుందా..అయితే ఇవి తినండి ఆహారం శరీరాన్ని అనేక రకాలుగా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. పొటాషియం వంటి ఎలక్ట్రోలైట్లను కలిగి ఉన్న ఆహారానికి దూరంగా ఉండాలి. మితంగా రెడ్ వైన్, మెంతి గింజలు, వెల్లుల్లి, డార్క్ చాక్లెట్, నైట్రేట్ ఆహారాలను తీసుకుంటే సెక్స్ సమయంలో శక్తిని ఇస్తుందని చెబుతున్నారు. By Vijaya Nimma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Self-Confidence: మీ పిల్లలకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదా..అయితే ఇలా చేయండి ఆత్మవిశ్వాసం లేని పిల్లలు ఒంటరిగా కూర్చుని సంతోషంగా ఉన్నారని నిపుణులు అంటున్నారు. పిల్లలు విమర్శించుకోవటం, పొగడ్తలు నచ్చకుండ ఉండటం, సొంత నిర్ణయాలు దూరం వంటి సంకేతాలు కనిపిస్తే.. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యను బాల్యంలోనే గుర్తిస్తే ఆత్మవిశ్వాసంతో ఎదుగుతారు. By Vijaya Nimma 08 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chocolate: డార్క్ చాక్లెట్..మిల్క్ చాక్లెట్ ఏది ఆరోగ్యానికి మంచిది? చాక్లెట్‌ను మితంగా తినడం ఆరోగ్యానికి కూడా మంచిదని నిపునులు చెబుతున్నారు. చాక్లెట్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరగడంతోపాటు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య పరంగా మిల్క్ చాక్లెట్ కంటే డార్క్ చాక్లెట్ మంచిది. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Care: వంటగదిలో ఉండే ఇవి వాడారంటే మీ చర్మం పాడవుతుంది కొన్ని పదార్థాలను ముఖానికి పూయకూడదని చర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. హోం రెమెడీస్‌లో శనగపిండి, వాల్నట్ స్క్రబ్, నిమ్మ, నారింజ, ఆపిల్ వెనిగర్ వంటివి చర్మానికి హాని కలిగిస్తాయని హెచ్చరిస్తున్నారు. మెరిసే చర్మం కోసం విటమిన్ సి సీరమ్ వాడితే మెరుగుపడుతుంది. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Skin Tips : చక్కటి చర్మం కోసం మీ వంట గదిలోనే బోలెడు చిట్కాలు జీవనశైలిలో యవ్వనంగా, ఫిట్‌గా ఉండాలంటే విశ్రాంతి, విటమిన్ సి, గ్రీన్ టీ, పసుపు, చేపలు వంటి ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు. వీటిని తీసుకోవటం వలన చర్మం, జుట్టు, గోర్లు ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆహారంలో సిట్రస్ పండ్లు, బెర్రీలు, ఆకుపచ్చ కూరగాయలు అధికంగా ఉండే మంచిది. By Vijaya Nimma 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn