Camphor Lamp: మీ ఇంట్లో కర్పూర దీపం వెలిగించడం ద్వారా భగవంతుని అనుగ్రహం పొందడమే కాకుండా ఎన్నో మార్పులు జరుగుతాయి. గుడికి వెళ్లినప్పుడల్లా మన మనస్సు చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ఆలయ ప్రాంగణంలో ఉండే పాజిటివ్ ఎనర్జీ దీనికి కారణం. దానికి తోడు గంధం, కర్పూరం సువాసనలు కూడా ఆలయాల్లో ఉంటాయి. మీ ఇంట్లో కూడా ఇలాంటి మంచి వాతావరణాన్ని తయారు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజూ కర్పూరంతో దీపం వెలిగించడం వల్ల మీ మనసు, ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుందని చెబుతున్నారు.
పూర్తిగా చదవండి..Camphor Lamp: ఇంట్లో కర్పూర దీపం వెలిగిస్తే ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయా?
ప్రతిరోజూ కర్పూరంతో దీపం వెలిగించడం వల్ల మీ మనసు, ఆరోగ్యంపై మంచి ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. కర్పూరం వెలిగించడం వల్ల గాలిలోని సూక్ష్మక్రిములు నశించి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవచ్చు. ఇంట్లోకి దోమలు, చీమలు రావు. శ్వాస సమస్యలతో బాధపడేవారికి మంచి ఉపశమనం.
Translate this News: