Obesity: ఊబకాయం తగ్గించుకునేందుకు WHO చెప్పిన చిట్కాలు
ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు ఊబకాయంతో బాధపడుతున్నారు. ఊబకాయం వల్ల అనేక సమస్యలు వస్తాయి. స్థూలకాయాన్ని నియంత్రించుకోకపోతే శరీరం వ్యాధులకు అడ్డాగా మారుతుంది. ఊబకాయం మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది.