Kiwi Health Benefits: కివీ పండు పొట్టు సులభంగా వలిచే చిట్కాలు..మీరూ ట్రై చేయండి
అందరికి అందుబాటులో ఉండే పండ్లలో కివీ పండు ఒకటి. ఇది పుల్లగా, ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. కివీ పండును పైన కొంత భాగం కట్ చేసి చిన్న గాటులా పెట్టాలి. తర్వాత లోపల స్పూన్ పెట్టి చుట్టూ పొట్టు కింద తిప్పుతూ ఐస్ క్రీమ్ తీసినట్లు తీయాలి. అప్పుడు కివీ పండు పొట్టు ఈజీగా వస్తుంది.