intermittent Fasting: ఉపవాసం ఇలా చేశారంటే ప్రమాదంలో పడ్డట్టే..హెచ్చరిస్తున్న నిపుణులు
ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో ఎంతో ప్రజాదరణ పొందిన విధానం 16/8. అంటే రోజులో 16 గంటల పాటు కడుపును ఖాళీగా ఉంచుకోవడం, ఎనిమిది గంటల పాటు తినడం. ఇలా పది లేదా నెల రోజులు చేస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి.