World Oral Health Day: దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యం కోసం నోటి శుభ్రతను ఎలా పాటించాలి..?
ప్రతి ఏడాది మార్చి 20న ప్రపంచ ఓరల్ హెల్త్ డేను జరుపుకుంటారు. దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి. ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో కడగాలి. ఆరోగ్యకరమైన పళ్ల కోసం చాక్లెట్లు, చిప్స్, తీపి పదార్థాలు ఎక్కువగా తినకూడదు.