Face Pack: పండిపోయిన పండ్లతో ఫేస్ ప్యాక్.. జుట్టు సంరక్షణకు కూడా ఉపయోగం
అరటి, నారింజ, యాపిల్ లేదా సపోటా పండ్లు బాగా పండిపోతే ప్రజలు వాటిని తినేందుకు ఇష్టం చూపించరు. అయితే వాటిని చర్మం, జుట్టు సంక్షరణకు ఉపయోగించుకోవచ్చని చర్మ నిపుణులు అంటున్నారు. జిడ్డు చర్మం, మొటిమలకు కూడా అద్భుతంగా పనిచేస్తుంది.