Latest News In Telugu Stuttering: నత్తిగా మాట్లాడటానికి కారణాలు ఏంటి?.. చికిత్సతో నయం అవుతుందా? కొన్ని కుటుంబాల్లో ఎక్కువ మందికి నత్తి ఉండటం చూస్తుంటాం. నత్తిని ఉన్నట్టుండి తగ్గించే మందేదీ లేదు. అయితే వీరికి స్పీచ్ థెరపీ బాగా ఉపయోగపడుతుంది. ఇక నత్తికి తొలిదశలోనే చికిత్స చేయటం మంచిది. దీని గురించి పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : వీటిని రాత్రంతా నానబెట్టి.. ఉదయాన్నే తాగితే షుగర్ తో పాటు వ్యాధులన్ని పరార్! మెంతులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలోని కార్బోహైడ్రేట్లను గ్రహించడం ద్వారా చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే, మెంతులు శరీరంలో ఇన్సులిన్ పరిమాణాన్ని పెంచుతాయి, కాబట్టి మధుమేహ రోగులు దీనిని తీసుకోవాలి. By Bhavana 15 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cholesterol: కొలెస్ట్రాల్ మాయం చేసే జీడిపప్పు.. రోజుకు ఎన్ని తినాలో తెలుసా? రుచికే కాదు శరీరానికి కూడా జీడిపప్పు ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. రోజూ జీడిపప్పు తింటే అనేక రోగాలు దూరమవుతాయి. జీడిపప్పు వాడటం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీర జీవక్రియలు ఆరోగ్యంగా ఉంటాయి. జీడిపప్పులో ఉండే పీచు కొలెస్ట్రాల్ స్థాయిని, రక్తపోటును తగ్గిస్తుంది. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Parrot Fever: చిలుకల నుంచి సోకుతున్న జ్వరం.. జాగ్రత్తగా ఉండకపోతే ఆరోగ్యం గల్లంతే! యూరప్‌ను చిలుక జ్వరం కలవరపెడుతోంది. ఈ బ్యాక్టీరియా ప్రధానంగా చిలుకల లాంటి పక్షులకు సోకుతుంది. వాటి రెట్టల నుంచి మానవులకు వ్యాపిస్తుంది. పెంపుడు పక్షులతో పనిచేసే కార్మికులు, వైద్యులు, పక్షుల యజమానులు జాగ్రత్తగా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. By Vijaya Nimma 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : జీర్ణక్రియను వేగవంతం చేసే పండును ఎప్పుడు, ఎందుకు తినాలో తెలుసా! పైనాపిల్లోని బ్రోమెలైన్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉండటం వల్ల శరీరంలో ఇన్ఫ్లమేషన్ను నివారించడంలో సహాయపడుతుంది. ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి ఇది మంచిది.ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇందులోని కాపర్, జింక్, కాల్షియం ఎముకల సాంద్రతను పెంచుతుంది. By Bhavana 14 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : మహిళలకు విటమిన్ సి ఎందుకు ముఖ్యమైనదో తెలుసా.. ? ఎక్కువ ఎక్కడ దొరుకుతుందంటే! విటమిన్ సి ఒక శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్. ఇది ధమని కణజాల పెరుగుదల, మృదులాస్థికి ముఖ్యమైనది. ఆరోగ్యంతో పాటు, విటమిన్ సి మహిళల చర్మం, జుట్టును కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది.గర్భధారణ సమయంలో మహిళలు విటమిన్ సి ఎక్కువగా తీసుకోవాలి. By Bhavana 13 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Gudmar Plant: బీపీ, ఊబకాయం, కాలేయానికి ఈ మొక్క అద్భుతంగా పని చేస్తుంది! భూమిపై ఉండే మొక్కల్లో అద్భుత ఔషదాలున్నాయి. గుడ్మార్ మొక్కను మలేరియా, పాము కాటులో కూడా ఉపయోగిస్తున్నారు. దీని ఆకులను నమలడం లేదా రసం తాగడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇది రక్తపోటు, ఊబకాయాన్ని నియంత్రిస్తుంది. By Vijaya Nimma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kiwi Health Benefits: కివీ పండు పొట్టు సులభంగా వలిచే చిట్కాలు..మీరూ ట్రై చేయండి అందరికి అందుబాటులో ఉండే పండ్లలో కివీ పండు ఒకటి. ఇది పుల్లగా, ఆకుపచ్చ రంగుతో ఉంటుంది. కివీ పండును పైన కొంత భాగం కట్ చేసి చిన్న గాటులా పెట్టాలి. తర్వాత లోపల స్పూన్ పెట్టి చుట్టూ పొట్టు కింద తిప్పుతూ ఐస్ క్రీమ్ తీసినట్లు తీయాలి. అప్పుడు కివీ పండు పొట్టు ఈజీగా వస్తుంది. By Vijaya Nimma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Egg Yolk : గుడ్డులోని పచ్చసొనతో కూడా ప్రయోజనాలు.. అస్సలు పడేయకండి గుడ్డులోని తెల్లసొన మాత్రం తిని పచ్చసొనను చాలామంది వదిలేస్తుంటారు. పచ్చసొన తినటం వలన ఆరోగ్యానికి ఎటువంటి హానీ లేదు. గడ్డులో పచ్చసోన తినకపోతే.. రోగనిరోధక శక్తి కోల్పోవడం, పోషకాల లోపం వంటి సమస్యలు వస్తాయి. By Vijaya Nimma 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn