Latest News In Telugu Soaked Dates: ఈ విధంగా ఖర్జూరం తినండి.. ఒకేసారి 14 రకాల వ్యాధులు పరార్! స్త్రీ, పురుషులిద్దరిలోనూ లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం ఖర్జూరంలో ఉంటుంది. ఖర్జూరం మెదడు ఆరోగ్యాన్ని పెంపొందించడంతో పాటు కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. ఖర్జూరం వల్ల ఇలా 14 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్లండి. By Vijaya Nimma 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Migraine: మైగ్రేన్ విషయంలో ఇవి గుర్తుంచుకోండి.. నిర్లక్ష్యం అస్సలు పనికిరాదు చాలా మందిలో మైగ్రేన్ సమస్య వేధిస్తుంటుంది. మైగ్రేన్ తలనొప్పి ఎంతకాలం ఉంటుందో అంచనా వేయడం చాలా కష్టం. మంచి నిద్ర, విశ్రాంతి కూడా నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. రోజూ యోగా, వ్యాయామం చేయడం వల్ల మైగ్రేన్ నొప్పి తగ్గుతుంది. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Chia Seeds: చియా విత్తనాలతో చర్మ సంరక్షణ.. ఇలా ఫేస్ మాస్క్ చేసుకోండి చియా విత్తనాలు శరీరానికి అంతర్గతంగా మాత్రమే కాకుండా చర్మానికి కూడా మేలు చేస్తుందని నిపుణులు అంటున్నారు. చియా విత్తనాలతో మచ్చలేని, మెరుస్తున్న చర్మాన్ని కూడా పొందవచ్చు. చియా సీడ్ ఫేస్ మాస్క్‌ను వాడితే చర్మానికి పోషణ లభించడంతో పాటు చర్మానికి పునరుజ్జీవం వస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Eye inflammation: కళ్లలో మంట, దురదగా ఉందా?.. అస్సలు ఆలస్యం చేయొద్దు దుమ్ము, బాక్టీరియా, అలెర్జీలు, కాంటాక్ట్ లెన్స్‌లు లాంటివి కళ్లలో చికాకు, దురదకు కారణం అవుతాయి. కళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు, పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. అప్పటికీ కళ్లకు ఉపశమనం కలగకపోతే కచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. By Vijaya Nimma 19 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Eating Sweets: మీ పిల్లలు ఎక్కువగా స్వీట్లు తింటున్నారా?.. ఇలా మానిపించండి స్వీట్లు ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అయితే చిన్న పిల్లల స్వీట్లు తినడానికి ఎక్కువ ఇష్టపడతారు.స్వీట్లు ఎక్కువగా తినడం వల్ల భవిష్యత్తులో మధుమేహం లాంటి వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువ. ఈ అలవాటు ఎలా మానిపించాలో తెలుసుకునేందుకు ఆర్టికల్ లోకి వెళ్లండి. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips: కొన్ని ఆహారాల్లో నిమ్మరసం కలపొద్దంటున్న వైద్యులు..కారణం ఇదే చాలా మంది మసాలా వంటకాల్లో నిమ్మరసాన్ని వాడుతారు. ఇలా తింటే ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంది. అతిగా మసాలా ఉన్న ఫుడ్ తినేటప్పుడు నిమ్మకాయను పిండుకుంటే అందులో ఉండే సిట్రిక్ యాసిడ్ మసాలా ఘాటును తగ్గిస్తుంది. అప్పుడు మసాలా ఎక్కువగా తింటాం కాబట్టి ఎసిడిటీ ప్రమాదం పెరుగుతుంది By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Diabetes Food: మధుమేహం ఉన్నవారు ఏం ఆహారం తీసుకుంటే మంచిది..? మధుమేహాన్ని కంట్రోల్ చేయడానికి ప్రతి వ్యక్తి తన జీవనశైలి, ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. రక్తంలో చక్కెర స్థాయి సమతుల్యంగా ఉండకపోతే గుండె జబ్బులు, హై బీపీ లాంటి సమస్యలు వస్తాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు తీపి పదార్థాలు, కుకీలతో పాటు వంట సోడాకు దూరంగా ఉండాలి. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Oral Health Day: దంతాలు, చిగుళ్ళ ఆరోగ్యం కోసం నోటి శుభ్రతను ఎలా పాటించాలి..? ప్రతి ఏడాది మార్చి 20న ప్రపంచ ఓరల్ హెల్త్ డేను జరుపుకుంటారు. దంతాలను ఆరోగ్యంగా ఉంచడానికి రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి. ఏదైనా తిన్న తర్వాత నోటిని నీటితో కడగాలి. ఆరోగ్యకరమైన పళ్ల కోసం చాక్లెట్లు, చిప్స్, తీపి పదార్థాలు ఎక్కువగా తినకూడదు. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Children Milk: ఏ వయసు పిల్లలకు ఏ పాలు తాగించాలి..?.. నిపుణులు చెబుతున్నదేంటి..? ఆవు, గేదె పాలు రెండూ పిల్లలకు పోషకాలు ఇస్తాయి. పిల్లలకు పాలు తాగించడం వల్ల అందులోని కాల్షియం, విటమిన్ డి, ప్రోటీన్ వంటి అనేక పోషకాలు వారికి చేరుతాయి. పాలు పిల్లల ఎదుగుదల అవసరం. అయితే ఏ వయసు పిల్లలకి ఏ పాలు తాగించాలో తెలుసుకునేందుకు ఆర్టికల్లోకి వెళ్ళండి. By Vijaya Nimma 18 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn