Health Tips : ఈ లాభాల కోసమైన కీర దోసకాయ తినాల్సిందే!
సమ్మర్లో డైట్‌పై కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కచ్చితంగా హైడ్రేషన్ అందించాలి. దీంతో పోషకాలు అందుతున్నాయో లేదో చూసుకోవాలి. అలాంటి సమ్మర్ సీజనల్ ఫుడ్ గురించి తెలుసుకోండి.
సమ్మర్లో డైట్‌పై కచ్చితంగా శ్రద్ధ పెట్టాలి. శరీరానికి కచ్చితంగా హైడ్రేషన్ అందించాలి. దీంతో పోషకాలు అందుతున్నాయో లేదో చూసుకోవాలి. అలాంటి సమ్మర్ సీజనల్ ఫుడ్ గురించి తెలుసుకోండి.
వేసవిలో మీ ఆహారంలో ఎండు ద్రాక్షను చేర్చుకోండి. మీరు తినే డ్రై ఫ్రూట్లను నీటిలో నానబెట్టిన తర్వాత మాత్రమే తినాలి. వేసవిలో ఎండుద్రాక్ష తినడానికి సరైన మార్గం 8-10 ఎండు ద్రాక్షలను 1 గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టడం. ఉదయాన్నే ఎండు ద్రాక్షను నమిలి ..నీళ్లు తాగాలి.
పుదీనా నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. వేసవిలో రోజూ ఒక గ్లాసు పుదీనా నీటిని తాగితే మెరిసే చర్మంతో పాటు శక్తి కూడా వస్తుంది. ఇది శరీరం, కడుపును చల్లగా ఉంచుతుంది. హీట్ స్ట్రోక్, ఎసిడిటీ, గుండెల్లో మంట, మలబద్ధకం నుంచి కూడా రక్షిస్తుందని నిపుణులు అంటున్నారు.
పెసర పప్పు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా చెప్పుకోవచ్చు. అనారోగ్యంగా ఉన్నప్పుడు, వైద్యులు ముందుగా సిఫార్సు చేసేది పెసరపప్పు సూప్ తాగడం. దీనికి కారణం ఈ పప్పు కడుపునకు, జీర్ణక్రియకు చాలా మంచిది. పెసర పప్పు తక్షణ శక్తిని ఇస్తుంది.
శరీరంలో నీటి శాతాన్ని పెంచేందుకు పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటారు. పుచ్చకాయలో గుజ్జును మాత్రమే తింటాము. తొక్కలను చెత్తబుట్టలో వేస్తాము. తొక్కల వల్ల లెక్కలేనన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా..?తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లండి.
కొబ్బరి నీళ్లే కాదు అందులోని లేత కొబ్బరి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని మీకు తెలుసా. విటమిన్ సి, ఇ, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, ఫాస్పరస్ వంటి పోషకాలు కొబ్బరి లో ఉంటాయి. ఇవి మంచి ఆరోగ్యానికి చాలా ముఖ్యమైనవి.
హోమియోపతి వైద్య పద్ధతికి 200 సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అనేక రకాల వ్యాధుల చికిత్సలో హోమియోపతిని ఉపయోగిస్తారు. అయితే హోమియోపతి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.
అవిసె గింజలను ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఇవి తినడం వల్ల బరువు తగ్గొచ్చు, కడుపులో మంట, అజీర్తి, మలబద్ధకం, చెడు కొలెస్ట్రాల్, గుండె జబ్బులు రాకుండా ఉండాలంటే అవిసె గింజలను తినాలని నిపుణులు అంటున్నారు.