Empty Stomach: ఖాళీ కడుపుతో నీరు తాగడం ఆరోగ్యానికి హానికరమా?
ఉదయాన్నే నీరు తాగటం ఆరోగ్యానికి ఎంతో మేలు. రోగనిరోధకశక్తి పెరగటంతోపాటు మలం విసర్జించడం సులభం అవుతుంది. ఇది చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఖాళీ కడుపుతో టీ, జ్యూస్ తాగితే దంతాలు పాడైపోయి కుహరం ఏర్పడవచ్చని నిపుణులు చెబుతున్నారు.