Sex Scandal Case: సెక్స్ స్కాండల్ కేసు నిందితుడు రేవణ్ణకు బెయిల్!
కర్ణాటక సెక్స్ స్కాండల్ కేసులో నిందితుడైన జేడీఎస్ ఎమ్మెల్యే హెచ్డి ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ మంజూరైంది. రూ. 5 లక్షల పూచికత్తుపై బెంగళూర్ కోర్టు బెయిల్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేవణ్ణ కస్టడీ రేపటితో ముగియనుండగా న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-4-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-29-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/HD-Revanna-arrested-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/FotoJet-2024-04-29T112947.384-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/41-2-jpg.webp)