BIG BREAKING: HCU భూవివాదంలో సుప్రీం కోర్టు సీరియస్.. ‘ఏం జరిగినా పూర్తి బాధ్యత CS’
HCU భూవివాదంలో సుప్రీం కోర్టు రాష్ట్ర ప్రభుత్వంపై సీరియస్ అయ్యింది. తక్షణమే చెట్లు నరికివేతను ఆపివేయాలని ఆదేశించింది. ఓ నిపుణులు కమిటి వేసి.. పూర్తి నివేదిక సమర్పించాలని సూచించింది. ఈ కేసులో సీఎస్‌ను ప్రతివాదిగా చేర్చింది.