Hyderabad : గొర్రెలకు కాపలగా పడుకున్న కానిస్టేబుల్....కత్తులతో దాడిచేసి 70 గొర్రెలతో పరారీ
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ గ్రామంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. గొర్రెల మందకు కావలిగా ఉన్న నవీన్ అనే వ్యక్తితో పాటు అతని బావమరిదిపై దాడిచేశారు. సుమారు70 గొర్రెలను బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు.