సాధారణ వ్యక్తిలా జనం మధ్యలోకి వెళ్లిన ముఖ్యమంత్రి.. ఎవరంటే
హర్యాణా ముఖ్యమంత్రి లాల్ ఖట్టర్ సాధారణ వ్యక్తిలా జనం మధ్యలోకి వెళ్లారు. టోపీ పెట్టుకొని, ముఖానికి తువ్వాలు కట్టుకుని పంచకులలోని సెక్టార్-5 లోని ఓ మైదానంలో జరుగుతున్న మోళాకు వచ్చిన ఆయన.. ఆ ప్రాంతమంతా తిరిగారు.
/rtv/media/media_files/2025/01/29/2sAK1iOk62BboEFMi5hv.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Haryana-CM-Khattar-jpg.webp)