హర్యానాలో తెలంగాణ ఫలితాలు | Haryana Assembly Election Results | Congress | Rahul Gandhi | RTV
హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 20,632 పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.
భారత రెజ్లర్ వినేశ్ ఫోగాట్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో దాద్రి నుంచి కాంగ్రెస్ తరఫున బరిలో దిగబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే వినేశ్కు తన సోదరి బబితా ఫోగాట్తో టఫ్ ఫైట్ ఉండే అవకాశం ఉంది.