IND vs ENG: అదంతా వాళ్లు చూసుకుంటారు.. మాకు సంబంధం లేదు: హర్షిత్ వివాదంపై భారత బౌలింగ్ కోచ్ క్లారిటీ!
ఇంగ్లండ్‌తో 4వటీ20 మ్యాచ్‌లో శివమ్ దూబె స్థానంలో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌గా హర్షిత్ రాణా రావడంపై వివాదం మొదలైంది. దీనిపై భారత బౌలింగ్ కోచ్ క్లారిటీ ఇచ్చారు. తాము పేరు ఇవ్వడం వరకేనని, తర్వాత రిఫరీ నిర్ణయం తీసుకుంటారన్నారు. అది తమ చేతుల్లో ఉండదని తెలిపారు.
/rtv/media/media_files/2025/10/26/gautam-gambhir-warning-to-harshit-rana-2025-10-26-14-09-50.jpg)
/rtv/media/media_files/2025/02/01/cgw3KMibppM3zFgAh0Bo.jpg)