FIH Pro League: ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లో అర్జెంటీనాను ఓడించిన భారత్!
ఆంట్వెర్ప్ ఒలింపిక్స్‌కు ముందు భారత హాకీ జట్టు ఫామ్‌పై కన్నేసింది.FIH హాకీ ప్రో లీగ్‌లో జట్టు అద్భుతంగా ఆడి థ్రిల్లింగ్ విజయాన్ని నమోదు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ సహాయంతో, భారత పురుషుల హాకీ జట్టు ఆదివారం అర్జెంటీనాపై 5-4తో విజయాన్ని నమోదు చేసింది.