పటాన్చెరులో కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ కు బిగ్ షాక్
పటాన్చెరులో కాంగ్రెస్కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి కాట శ్రీనివాస్ గౌడ్ సోదరుడు, వదిన బీఆర్ఎస్ లో చేరారు. మంత్రి హరీశ్ రావు వీరికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.