ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan : పవన్ కు హరిరామజోగయ్య మరో లేఖ! కాపు నేత హరిరామజోగయ్య డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి లేఖను రాశారు. ఆ లేఖలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం రెండూ సమపాళ్లలో పరుగులు పెట్టాలని ఆకాంక్షించారు. కాపులకు ఐదుశాతం రిజర్వేషన్లు అమలుచేయాలని కూడా కోరారు.అలాగే కృష్ణా జిల్లాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కూడా సూచించారు. By Bhavana 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Kandula Durgesh: సూర్యప్రకాశ్ కు కందుల దుర్గేష్ వార్నింగ్.. జనసేన గురించి తప్పుగా మాట్లాడితే... జనసేన పార్టీలో సంపూర్ణమైన స్వేచ్ఛ ఉందన్నారు ఆ పార్టీ పీఏసీ సభ్యులు కందుల దుర్గేష్. వైసీపీలో చేరగానే జనసేనకు ప్రజాస్వామ్యం లేదని చేగొండి సూర్యప్రకాశ్ మాట్లాడటం కరెక్ట్ కాదని హెచ్చరించారు. వైసీపీ ఆడే మైండ్ గేమ్ ట్రాప్ లో హరిరామ జోగయ్య కూడా పడిపోతున్నారని కామెంట్స్ చేశారు. By Jyoshna Sappogula 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Janasena: చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు బిగ్ షాక్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌కు ఊహించని షాక్ తగిలింది. కాపు సంక్షేమ సేన అధ్యక్షుడు, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య కుమారుడు సూర్య ప్రకాష్ జనసేనకు రాజీనామా చేసి మరికాసేపట్లో సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు. By V.J Reddy 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ TDP-Janasena Alliance: ఇక మీ ఖర్మ.. పవన్, చంద్రబాబుకు జోగయ్య దండం 🙏🙏🙏 ! జనసేన, టీడీపీ పొత్తులో భాగంగా పవన్ పార్టీకి కేవలం 24 సీట్లే కేటాయిస్తుండడంపై మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తాను ఇచ్చిన సలహాలు ఇద్దరు అధినేతలకు నచ్చినట్లు లేవని.. అది వారి ఖర్మ.. ఇక నేను చేయగలిగింది ఏమీ లేదని సంచలన లేఖ రాశారు. By Trinath 29 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Harirama Jogaiah: టీడీపీ, జనసేన సీట్ల సర్దుబాటుపై హరిరామజోగయ్య లేఖాస్త్రం జనసేనకు 24 అసెంబ్లీ, 3 ఎంపీ సీట్ల కేటాయించడంపై హరిరామజోగయ్య లేఖ రాశారు. ఏ ప్రాతిపదిక మీద సీట్లు కేటాయించారని ప్రశ్నించారు. చంద్రబాబు దగ్గర జనసేనాని చేయిచాచడం ఏంటన్నారు. టీడీపీ-జనసేన అధికారంలోకి వస్తే పవన్ కళ్యాణ్ రెండున్నరేళ్లు సీఎంగా ఉండాలని పేర్కొన్నారు. By Jyoshna Sappogula 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయనగరం Harirama Jogaiah: బాబును సీఎం చేయడమే నీ పనా? పవన్‌కు హరిరామ ఘాటు లేఖ! జనసేనతో పొత్తు లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమన్నారు హరిరామ జోగయ్య. 28,30 కాదు కనీసం 50 సీట్లు జనసేన తీసుకోవాలన్నారు హరిరామ. అధికారమంతా చంద్రబాబుకు ధారపోసి. రాష్ట్రప్రయోజనాలను ఎలా కాపాడుతావని పవన్‌ను నిలదీశారు హరిరామ జోగయ్య. By Trinath 05 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn