HariHara VeeraMallu: హరిహర వీరమళ్లుకు పెద్ద లోపం అదేనా.. వైరల్ అవుతోన్న న్యూస్!
'హరిహర వీరమల్లు' మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. కొందరు అభిమానులు సినిమా సూపర్ అంటుండగా.. మరికొందరు మాత్రం ఓవరాల్ గా నిరాశపరిచిందని కొన్ని సీన్స్ , ఫస్ట్ ఆఫ్ సినిమాకు హైలైట్ అని చెబుతున్నారు.