Hara Hara Veera Mallu: డాన్స్ తో అదరగొట్టిన పవర్ స్టార్.. 'కొల్లగొట్టినాదిరో' ఫుల్ సాంగ్ వచ్చేసింది
పవర్ స్టార్ 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో' ఫుల్ సాంగ్ విడుదలైంది. కీరవాణి బేస్ మ్యూజిక్, మంగ్లీ వాయిస్, పవన్ కళ్యాణ్ స్టెప్పులతో పాట అదిరిపోయింది. ఈ సాంగ్ ఫుల్ వీడియో మీరు కూడా చూసేయండి.