Hara Veera Mallu: పవర్ స్టార్ 'హరిహర వీరమల్లు' సినిమా నుంచి సెకండ్ సింగిల్ కొల్లగొట్టినాదిరో' ఫుల్ సాంగ్ విడుదలైంది. కీరవాణి బేస్ మ్యూజిక్, మంగ్లీ వాయిస్, పవన్ కళ్యాణ్ స్టెప్పులతో పాట అదిరిపోయింది. ఈ సాంగ్ ఫుల్ వీడియో మీరు కూడా చూసేయండి.
An electrifying blend of Powerstar @PawanKalyan Garu’s swag and @AgerwalNidhhi’s charm will pull you into these reverberating beats 💥💥#HariHaraVeeraMallu 2nd single is out now! 🔥💥
— Mega Surya Production (@MegaSuryaProd) February 24, 2025
- https://t.co/Zs1CXHQf7l
A @mmkeeravaani Musical 🎹🎼 pic.twitter.com/zAX4rLcTaq