IND vs NZ: టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ఊహించని ట్విస్ట్.. మిడిలార్డర్లో ఆ స్టార్ బౌలర్!
ఇండియా, న్యూజిలాండ్ మధ్య రేపు(అక్టోబర్ 22) జరగనున్న పోరు కోసం క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇప్పటివరకు జరిగిన నాలుగు మ్యాచ్‌ల్లో ఈ రెండు జట్లు ఒక్కసారి కూడా ఓడిపోలేదు. ఇక గత మ్యాచ్‌లో గాయపడ్డ ఆల్‌రౌండర్ పాండ్యా స్థానంలో షమిని తుది జట్టులోకి తీసుకోని.. బౌలింగ్ ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ని బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోట్ చేయాలని రోహిత్ ఆలోచిస్తున్నట్టు సమాచారం.