Delhi CM : ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ భార్య సునీత?
ఢిల్లీకి కాబోయే సీఎం కేజ్రీవాల్ భార్య సునీత అంటూ కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎంగా సునీత పదవిని చేపట్టేందుుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. పార్టీలో ఎవరి అభిప్రాయలను పట్టించుకోకుండా ఏకపక్షంగా సీఎం పదవిని చేపట్టేందుకు సునీత రెడీ అవుతున్నట్లు చెప్పారు.