farewell picture: ఇజ్రాయిల్ బందీలని చంపుతున్న హమాస్.. 48 మంది చివరిఫొటో ఇదే!
గాజా నగరంపై ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రమవుతున్న నేపథ్యంలో, పాలస్తీనా రెసిస్టెన్స్ గ్రూపు హమాస్ ఓ సంచలన ప్రకటన చేసింది. తమ అదుపులో ఉన్న 48 మంది ఇజ్రాయెల్ బందీల 'ఫెయిర్వెల్' విడుదల చేసింది. 48మందిని చివరి ఫొటో అని హమాస్ ఆ ఫోస్ట్లో పేర్కొంది.