gaza: గాజా స్వాధీనానికి ఇజ్రాయెల్ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
గాజా స్ట్రిప్‌ను పూర్తిగా ఆక్రమించుకునేందుకు ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ శుక్రవారం తెల్లవారుజామున ఆమోదం తెలిపింది. ప్రధాని బెంజమిన్ నెతన్యాహు నేతృత్వంలో కేబినెట్ సమావేశమైంది. ఈ నిర్ణయం ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో ఒక కీలకంగా మారబోతుంది.
/rtv/media/media_files/K9TNNABUn42Y2jhr24nb.jpg)
/rtv/media/media_files/2025/06/24/israel-pm-netanyahu-2025-06-24-14-40-15.jpg)